Mobile Offers: అదిదా సర్‌ప్రైజ్.. 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.25 వేలే..!

అమెజాన్‌లో Samsung Galaxy S25 Ultra స్మార్ట్‌ఫోన్‌పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. దీని 12GB/256GB వేరియంట్ ధర రూ.1,29,999 ఉండగా.. ఇప్పుడు రూ.1,05,600కి లిస్ట్ అయింది. మిగతా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ మొబైల్‌ను కేవలం రూ.25,899 లకే సొంతం చేసుకోవచ్చు.

New Update
Samsung Galaxy S25 Ultra price drope

Samsung Galaxy S25 Ultra price drope

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ తరచూ కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ సహా మరెన్నో ప్రొడెక్టులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేల్స్ ప్రకటిస్తూ వస్తోంది. 

ప్రస్తుతం Amazon భారీ ధర తగ్గింపులతో పాటు గొప్ప బ్యాంక్ ఆఫర్‌లను శాంసంగ్ ఫోన్‌పై అందిస్తోంది. మీరు Samsung Galaxy S25 Ultra కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన అవకాశం. ఈ భారీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.  

 Samsung Galaxy S25 Ultra Discount

Samsung Galaxy S25 Ultra స్మార్ట్‌ఫోన్ 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ ఈ సంవత్సరం జనవరిలో రూ.1,29,999కి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు ఈ మొబైల్ అమెజాన్‌లో రూ.1,05,600 కి జాబితా చేయబడింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై ఫ్లాట్ రూ.1500 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. 

ఆ తర్వాత ఈ మొబైల్ రూ.1,04,100 ధరకు లభిస్తుంది. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో దీనిని రూ.43,150 వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఇంత భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే.. ఫోన్ ప్రస్తుత పరిస్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ కలుపుకుంటే ఈ ఫోన్ లాంచ్ ధర కంటే దాదాపు రూ.25,899 చౌకగా లభిస్తుంది.

Samsung Galaxy S25 Ultra Specs

Samsung Galaxy S25 Ultra స్మార్ట్‌ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1400x3120 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120hz రిఫ్రెష్ రేట్, 2600 nits వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. Samsung Galaxy S25 Ultra ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా One UI 7పై పనిచేస్తుంది. ఇందులో 12GB RAM, 1TB స్టోరేజ్ ఆప్షన్ ఉన్నాయి. Samsung Galaxy S25 Ultra ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. Samsung Galaxy S25 Ultra వెనుక భాగంలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

Advertisment
తాజా కథనాలు