Samsung Galaxy S25 Edge: శాంసంగ్ హైక్లాస్ ఫోన్.. 200MP కెమెరాతో భారత్‌లో లాంచ్‌కు రెడీ!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఏప్రిల్ 16న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ. 1,10,000 ఉండవచ్చని ఓ టిప్‌స్టర్ అభిప్రాయపడ్డారు. ఇది 200MP కెమెరాను కలిగి ఉంటుంది. 12 GB RAMతో రానుంది.