అమెజాన్ ఊచకోత ఆఫర్.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
అమెజాన్ Great Indian Festival Sale 2025లో OnePlus 13R 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.37,999 కు లిస్ట్ అయింది. వెబ్ స్టోరీస్
అమెజాన్ Great Indian Festival Sale 2025లో OnePlus 13R 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.37,999 కు లిస్ట్ అయింది. వెబ్ స్టోరీస్
వాషింగ్ మెషీన్‌ను తక్కువ ధరకు కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.5వేలలోపే లభిస్తున్నాయి. Reliance 7.5 kg Washing Mechin రూ.8,499కు లాంచ్ కాగా.. వెబ్ స్టోరీస్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వాషీంగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. కేవలం రూ.5వేల లోపే కొనుక్కోవచ్చు. Reliance 7.5 kg రూ.4,999, MarQ 8 kg రూ.4,599, Power Guard 8.5 kg రూ.4,999, Thomson 7 kg రూ.4,590లకు సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్‌పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. OnePlus 13R 5G ఫోన్ 12/256GB వేరియంట్ రూ.42,999 కు లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.37,999కు లభిస్తోంది. దీనిపై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. దీంతో ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఇయర్‌బడ్స్‌ను అతి భారీ డిస్కౌంట్‌తో కొనుక్కోవచ్చు. Aroma NB121 Pods రూ.299, Rocktouch T-80 XPods Pro రూ.252, Techio ANS HEADPHONE రూ.247, Pb Enterprises Pro 3 రూ.252కి సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వాటర్ ప్రూఫ్ మొబైల్స్‌పై బెస్ట్ ఆఫర్లున్నాయి. Motorola Edge 60 Fusion, Moto G96 5G, Realme P3 Pro, POCO X7 Pro, Vivo T4R 5G ఫోన్లు IP68/IP69 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. వీటిని రూ.20వేల లోపు సేల్‌లో కొనుక్కోవచ్చు.
షియోమీ సంస్థ తమ కొత్త ఫ్లాగ్షిప్ షియోమీ 17 సిరీస్‌ను చైనాలో విడుదల చేసింది. ఇందులో షియోమీ 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఇవి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో వచ్చాయి. వెనుకవైపు మూడు 50ఎంపీ కెమెరాలు, ముందువైపు 50ఎంపీ కెమెరా ఉంది.
ప్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో CMF Phone 2 Proపై భారీ ఆఫర్ ఉంది. ఇది రూ.18,999కి లాంచ్ కాగా.. ఇప్పుడు రూ.15,999కి లభిస్తోంది. రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్, రూ.12,050 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో కలిపి రూ.2,449కే కొనుక్కోవచ్చు.
ControlZ 'గ్రేట్ వాల్యూ డేస్' సేల్‌ను ప్రకటించింది. ఇందులో Refurbished iPhones 12, 13, 14 మోడల్స్‌పై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. iPhone 12ను రూ.19,999లకే సొంతం చేసుకోవచ్చు.