Mobile Offers: మోటో ఎడ్జ్ ఫోన్‌పై దుమ్ములేపిన ఆఫర్.. 8GB RAM, 50MP సోనీ కెమెరా మొబైల్‌పై భారీ తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 50 Fusion ఎడ్జ్ ఫోన్‌పై భారీ ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.25,999 కాగా ఇప్పుడు రూ.18,999లకే లిస్ట్ అయింది. బ్యాంక్ కార్డుపై రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు. దీని తర్వాత రూ.17,999లకి లభిస్తుంది. ఇది 8+128GB వేరియంట్‌కి వర్తిస్తుంది.