Gujarat: టాయిలెట్లో ఉండి వర్చువల్ విచారణ.. కోర్టు కీలక ఆదేశం
ఇటీవల గుజరాత్లో ఓ వ్యక్తి టాయిలెట్ నుంచి వర్చువల్‌గా విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అతడి చర్యలు సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని తాజాగా హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశించింది.