Janhvi Kapoor: పో*ర్న్ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్..? షాకింగ్ వీడియో వైరల్!

జాన్వీకి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో జాన్వీ ఎద అందాలు ఆరబోస్తూ క్లీవేజ్ డ్రెస్ ధరించింది. అంతేకాదు వీడియోలో ఓ వ్యక్తి జాన్వీని లిప్  కిస్ చేస్తున్నట్లుగా కనిపించింది.

New Update
Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అటు బాలీవుడ్(bollywood) ఇటు టాలీవుడ్(tollywood) లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. గొర్రెపిల్లను చేతిలో పట్టుకొని పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూస్తుంటే ఇందులో జాన్వీ పల్లెటూరి నేపథ్యం ఉన్న అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో ఇటీవలే  'సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనెల 2న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

Also Read :  దీపిక పదుకుణేకు కేంద్రం కీలక బాధ్యతలు!

వైరల్ వీడియో.. 

ఇదిలా ఉంటే తాజాగా జాన్వీకి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో జాన్వీ ఎద అందాలు ఆరబోస్తూ క్లీవేజ్ డ్రెస్ ధరించింది. అంతేకాదు వీడియోలో ఓ వ్యక్తి జాన్వీని లిప్  కిస్ చేస్తున్నట్లుగా కనిపించింది. ఇది కాస్త ఇంటర్నెట్ ఫుల్ వైరల్ అవడంతో ఇది చూసిన నెటిజన్లు.. జాన్వీని తిట్టిపోస్తున్నారు. జాన్వీ  ఇలా చేస్తుందేంటి? అతిలోక సుందరి శ్రీదేవి పరువు తీస్తుంది.. పోర్న్ వీడియో అనుకుంటుందా ఏంటి ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. link

Also Read :  బిగ్ బాస్ దిమ్మతిరిగే ట్విస్ట్..! పాపం తనూజ.. నెక్స్ట్ కెప్టెన్ అతడే!

ఏఐ వీడియో.. 

అయితే ఈ వీడియోను సరిగ్గా గమనిస్తే ఇది రియల్ వీడియో కాదని, ఏఐ క్రియేటెడ్ అని స్పష్టంగా అర్థమవుతోంది. జాన్వీ ఫేస్ మార్ఫ్ చేసి ఏఐ  టెక్నాలజీ ద్వారా ఆ కిసింగ్ సీన్ క్రియేట్ చేశారు. దీంతో జనాలు ఏది నిజం, ఏది అబద్దం అని తెలియక జాన్వీని అపార్థం చేసుకుంటున్నారు. బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ మాత్రమే కాదు చాలా మంది సెలబ్రెటీలు ఏఐ దుర్వినియోగం బారిన పడుతున్నారు. ఇటీవలే తమన్నాకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఇలాగే అసభ్యకరంగా క్రియేట్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు