Sleep: నిద్ర కావాలా నాయన.. అయితే ఈ యోగాసనాల గురించి తెలుసుకోండి!!
ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరకడం లేదు. వజ్రాసనం, సుప్త తడాసనం, బద్ధ కోణాసనం సులభమైన యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరకడం లేదు. వజ్రాసనం, సుప్త తడాసనం, బద్ధ కోణాసనం సులభమైన యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి మన DNAను కూడా దెబ్బతీస్తుంది. ఇది క్రోమోజోమ్‌లను రక్షించే టెలోమియర్లను తగ్గిస్తుంది.. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
భోజనం తర్వాత తమలపాకు తినడం వలన నోటి దుర్వాసన, పసుపు పళ్లు వంటి సమస్యలు దూరమవుతాయి. తమలపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి. ఇది దుర్వాసన, పసుపు పళ్ళు, చిగుళ్ల వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నేటి కాలంలో లారింజియల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. నిరంతర గొంతు పొడిబారడం, స్వర తంతువులపై గడ్డ ఏర్పడటం, అధికంగా మద్యం సేవించడం, ధూమపానం, ఒత్తిడి, బిగ్గరగా మాట్లాడటం వంటివి స్వరపేటిక క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి దగ్గర దారుణం చోటుచేసుకుంది. కూలి పని కోసం వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి.. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
నేటి కాలంలో కొద్దిసేపు పనిచేసినాఒంట్లో శక్తి లేనట్లుగా అనిపిస్తోంది. దీనికి కారణం కడుపులోని జఠరాగ్ని బలహీనంగా ఉండటం, మలబద్ధకం వంటి సమస్యల వల్ల విషపదార్థాలు పేరుకుపోయి, రక్తహీనత లేదా కండరాల బలహీనత కూడా అలసటకు కారణమవుతుంది.
ముల్లంగి ఆకులు పోషకాల గని. వీటిలో విటమిన్ కె, సి, ఐరన్, కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షణతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
నకిలీ మద్యాన్ని గుర్తించడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ కొత్త యాప్‌ను తీసుకురానుంది.
హర్యానాలో సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసున్న ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.