Cinema: నాని సినిమాలో 'వేశ్యగా' స్టార్ హీరోయిన్!
ఇటీవలే విడుదలైన 'డ్రాగన్' సినిమాతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది అస్సాం బ్యూటీ కాయదు లోహర్. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇటీవలే విడుదలైన 'డ్రాగన్' సినిమాతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది అస్సాం బ్యూటీ కాయదు లోహర్. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
భద్రతకు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. కానీ జుట్టు సంరక్షణ కూడా అంతే ముఖ్యం. కొన్ని చిట్కాలను పాటిస్తే.. హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలడాన్ని చాలా వరకు నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జుట్టు, సురక్షితమైన ప్రయాణం రెండూ కలిసి సాధ్యమేనని గుర్తుంచుకోవాలి.
రేబిస్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్క గోళ్లు గీసినందుకే రేబిస్ సోకదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కుక్క తన గోళ్లను నాకినపుడు లేదా గోళ్లపై లాలాజలం ఉండినపుడు గోళ్లతో గీసితే.. అప్పుడే రేబిస్ వచ్చే అవకాశం ఉంటుంది.
నటి శ్రద్ధా దాస్ మరోసారి తన ఆకట్టుకునే అందం, అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ తో అందరి చూపు తనవైపు తిప్పేసుకుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఈముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
ఆధార్ కార్డులకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దేశంలో ఇప్పటిదాకా కోట్లాది మంది మరణించినా కూడా చాలావరకు ఆధార్లు ఇంకా యాక్టివ్‌లోనే ఉన్నాయి.
వరంగల్‌కు చెందిన పదకొండేళ్ల బాలుడు అప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని ఎముకమజ్జ సరిపడా రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోతుంది. అయితే.. అన్నకు తన మూలకణాలు దానం చేసి చెల్లి ప్రాణాలు నిలపెట్టింది.
మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గోదావరి, కృష్ణా బేసిన్ లో పెండింగ్ ప్రాజక్టులపై ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించనున్నారు.
పాకిస్థాన్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. నిధులు లేక ఆ దేశ అల్లాడిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంలో టర్కీ చేపడుతున్న అనేక పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు రాసిన రహస్య లేఖలో ఇది బయటపడింది.