Nimisha Priya: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'
కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష ఇటీవల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.కేఏ పాల్ నిమిష ప్రియకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమిష ప్రియను విడుదల చేసేందుకు హౌతీ నాయకులు ఒప్పుకున్నారని తెలిపారు.
కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష ఇటీవల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.కేఏ పాల్ నిమిష ప్రియకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమిష ప్రియను విడుదల చేసేందుకు హౌతీ నాయకులు ఒప్పుకున్నారని తెలిపారు.
ఇటీవల ఢిల్లీలో కరన్ దేవ్ అనే వివాహితుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.అతడి భార్య సుస్మిత.. ఆమె బావ రాహుల్‌తో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది.
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మళ్లీ ఉక్రెయిన్‌పైకి 300లకు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో చాలావరకు నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనము అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
2036లో ఒలింపిక్స్ క్రీడలు భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు గెలవగలిగే 3 వేల మంది ప్రతిభావంతుల్ని గుర్తిస్తామని తెలిపారు. వాళ్లను నెలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
మోకాలి నొప్పికి కొన్ని యోగా భంగిమలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆసనాలు మోకాళ్ల కండరాలను బలోపేతం చేస్తాయి. నానబెట్టిన మెంతులు, రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగిన ఫలితం ఉంటుంది. యోగా ఆసనాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌కి వెళ్లండి.
శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న ఈగల పెంటను కృష్ణగిరిగా, దోమల పెంటను బ్రహ్మగిరిగా మార్చుతూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజా మార్పులతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బోర్డులను కొత్త పేర్లతో మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి రూరల్ బొమ్మల క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది. 15ఏళ్ల క్రితం లోకేశ్వర్‌తో ఉషకు వివాహం జరిగింది.
ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీటిని పదే పదే తాగడం వల్ల కడుపు పొర దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో అల్సర్తోపాటు శరీరంలో డీహైడ్రేషన్, సోడియం, పొటాషియం నష్టానికి దారితీస్తుంది. భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత లేదా తేలికపాటి చిరుతిండి తర్వాత నిమ్మకాయ నీరు తాగాలి.