Sushmita Sen: 49 ఏళ్ళ వయసులో నటి స్టన్నింగ్ ఫొటో షూట్.. పిక్స్ చూస్తే వావ్ అంటారు!
నటి సుష్మిత సేన్ 49 ఏళ్ళ వయసులోనూ తన అందం, అభినయంతో నెటిజన్ల హృదయాలను ఏలుతోంది. తాజాగా బ్లూ డ్రెస్ లో సుష్మిత స్టన్నింగ్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
నటి సుష్మిత సేన్ 49 ఏళ్ళ వయసులోనూ తన అందం, అభినయంతో నెటిజన్ల హృదయాలను ఏలుతోంది. తాజాగా బ్లూ డ్రెస్ లో సుష్మిత స్టన్నింగ్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కడప జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ సారి గెలుపు ఎవరిదన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సత్తా చాటాలని కూటమి, కంచుకోటను కాపాడుకోవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి.
బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీకీ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్‌లో డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి పెళ్ళైన మూడు రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. పరీక్ష రాసి తిరిగి భర్తతో బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది.
అచ్చంపేటలో ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. ఈ మీటింగ్ కు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. బాలరాజు వెళ్లడంతో పార్టీకి నష్టం లేదని.. అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై జరిగిన సిట్ విచారణ ముగిసింది. దాదాపు గంట పాటు ఈ విచారణ కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్‌పై తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన సిట్ అధికారులకు అందించారు.
తమిళనాడులో సీఎం స్టాలిన్ సొంతంగా రాష్ట్ర విద్యా విధానాన్ని (NEP) ఆవిష్కరించారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి కౌంటర్‌గా ఈ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్' అంటూ మరో భిన్నమైన కథతో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 'రా స్టేట్మెంట్' పేరుతో విడుదలైన గ్లిమ్ప్స్ వీడియో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.