/rtv/media/media_files/2025/08/08/sushmita-sen-pic-one-2025-08-08-19-04-26.jpg)
మిస్ యూనివర్స్ నుంచి నటిగా కెరీర్ మొదలు పెట్టిన సుష్మిత బాలీవుడ్, టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న సుష్మిత.. 1996లో సినీ రంగ ప్రవేశం చేసింది.
/rtv/media/media_files/2025/08/08/sushmita-sen-pic-two-2025-08-08-19-04-26.jpg)
'దస్తక్' అనే హిందీ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ 'బీవీ నెం. 1', 'సిర్ఫ్ తుమ్' , షారుక్ ఖాన్ సరసన 'మై హూ నా' సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/08/08/sushmita-sen-pic-three-2025-08-08-19-04-26.jpg)
కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్ అన్ని రకాల జానర్ సినిమాల్లో నటించింది. 'ఆంఖేన్', 'సమయ్: వెన్ టైమ్ స్ట్రైక్స్' వంటి చిత్రాలలో విలక్షణమైన నటనను ప్రదర్శించింది.
/rtv/media/media_files/2025/08/08/sushmita-sen-pic-four-2025-08-08-19-04-26.jpg)
సుష్మిత తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' సినిమాలో మెరిసింది.
/rtv/media/media_files/2025/08/08/sushmita-sen-pic-five-2025-08-08-19-04-26.jpg)
2010 తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సుష్మిత.. 2020లో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.
/rtv/media/media_files/2025/08/08/sushmita-sen-pic-six-2025-08-08-19-04-26.jpg)
ఓటీటీ సీరీస్ 'ఆర్య' స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇందులో మాఫియా రాణిగా సుష్మిత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
/rtv/media/media_files/2025/08/08/sushmita-sen-pic-seven-2025-08-08-19-04-26.jpg)
ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్, ఓటీటీ అవార్డుతో సహా అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/08/08/sushmita-sen-pic-eight-2025-08-08-19-04-26.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.