BREAKING: కర్నూల్ ఘోర బస్సు ప్రమాదం.. TGSRTC కీలక ప్రకటన!
తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. బస్సుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో చెబుతూ ఓ పోస్టు చేసింది.
తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. బస్సుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో చెబుతూ ఓ పోస్టు చేసింది.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ మరోసారి బరితెగించారు.. భారత భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు చెందినట్లుగా చూపిస్తూ ఓ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేశారు. దాన్ని పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహుమతిగా ఇచ్చారు.
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం మొంథా తుపానుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ అలెర్ట్ అయ్యింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 43 రైళ్ల సేవలను ఆపేస్తున్నామని ప్రకటన చేసింది.
అల్జీమర్స్ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి. మెదడు వృద్ధాప్యంలో ఈ వ్యత్యాసానికి జీవక్రియ పనితీరు, ఎపిజెనెటిక్ మార్పులు, హార్మోన్లు వంటి అనేక కారణాలు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో విమాన సర్వీసులపై భారీగా ఎఫెక్ట్ పడింది. అక్కడ ఆదివారం దాదాపు 8 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
మారుతున్న వాతావరణంలో చాలామంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు.. రోగనిరోధక శక్తిని పెంచడానికి నారింజ రసం ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
మోషన్ ఫ్రీగా లేకపోవటంవల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ఉడికిన ఆహారాలు ఎక్కువగా తీనకుంటా ఆహారంలో ఫైబర్ శాతం ఎక్కువగా పండ్లను తినాలి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, బత్తాయి, కమల వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో తన యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ మాసంలో చేసే ప్రతి మంచి పని అపారమైన ఫలాలను ఇస్తుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ నెలలో నదీ జలాల్లో కొలువై ఉంటారని పండితులు చెబుతారు.
Moto G86 Power 5G ధర ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింది. 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.17,999 ఉండగా.. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.2,500 తగ్గింది. అప్పుడు దీనిని రూ.15,499కి కొనుక్కోవచ్చు. అలాగే దీనిపై ఎక్స్ఛేంజ్ తగ్గింపు కూడా ఉంది.