Crime News: ప్రియుడితో సుఖం.. కన్నబిడ్డలకు రసగుల్లాలో విషం కలిపి చంపేసిన తల్లి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ముస్కాన్ అనే మహిళ ప్రియుణ్ని పెళ్లాడేందుకు రసగుల్లాలో విషం కలిపి కన్నబిడ్డలను చంపేసింది. పిల్లలను తాను పోషించలేనని ప్రేమికుడు జునైద్ చెప్పడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది.