ఇంటర్నేషనల్ దూసుకుపోతోన్న చాట్‌జీపీటీ.. గూగుల్‌కు పోటీగా సరికొత్త ఫీచర్.. చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెర్జ్ ఇంజిన్ పనితనాన్ని మరింత పెంచింది. ఈ కొత్త ఫీచర్‌తో వెంటనే వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్‌టైమ్ సమాచారాన్ని అందుకోవచ్చని ఓపెన్ ఏఐ పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Srinivas Goud: బీఆర్ఎస్ మాజీ మంత్రి అరెస్ట్? TG: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన సోదరుడిపై కేసు నమోదు కాగా.. తాజాగా ఆయనపై కేసు నమోదు అయింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp Chat Feature: వాట్సాప్‌లో సరికొత్త కొత్త చాట్ ఫీచర్! యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా కస్టమ్ లిస్ట్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లకు నచ్చినట్లుగా చాట్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చు By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 Retention: ఐపీఎల్ 2025 అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే! ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ విడుదల కాగా.. ఇందులో రూ.23 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడుగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ .21 కోట్లతో ఉన్నారు. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: నేను జగన్ రెడ్డి బాధితుడినే.. లోకేష్ ఫైర్! AP: గత ఐదేళ్లలో రాష్ట్ర నాశనం అయిందని అన్నారు లోకేష్. తాను కూడా జగన్ బాధితుడిని చెప్పారు. పాదయాత్రలో మాట్లాడుతుంటే తన స్టూల్, మైక్ లాగేశారని మండిపడ్డారు. అడుగడుగునా ఇబ్బంది పెట్టారని చెప్పారు. వారికి సినిమా చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చారు. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ స్పెయిన్‌లో వరదల బీభత్సం.. 140 మంది మృతి స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. స్పెయిన్‌లో వరదల ప్రభావానికి 140 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది గల్లంతయ్యారు. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. పటాసుల మోతతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మాత్రం ఈ పండుగకు దూరంగా ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ''రాజకీయాలను వదిలేద్దామనుకున్నా''.. ఎక్స్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన కేటీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం 'ఆస్క్ కేటీఆర్' పేరిట నెటిజన్లతో ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేటీఆర్ పై రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ | Anil Kumar Yadav On KTR | RTV By RTV 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn