IAF: పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెనూ..
భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాత్రి సైనికుల కోసం ఓ వినూత్నమైన డిన్నర్ మెనూను తీసుకొచ్చారు.
భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాత్రి సైనికుల కోసం ఓ వినూత్నమైన డిన్నర్ మెనూను తీసుకొచ్చారు.
మధుమేహాన్ని చికిత్స చేయకుండా వదిలేస్తే గుండె, నరాలు, మూత్రపిండాలు, కళ్ళకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆహారంలో తీపి పానీయాలు దూరం చేయటంతోపాటు కాకరకాయ రసం తాగినా, ఫైబర్ ఎక్కువగా ఫుడ్ తిన్నా మధుమేహం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
జలుబు, దగ్గు విషయంలో పిల్లలకు ఓవర్-ది-కౌంటర్ మందులు (OTC) సురక్షితం కాదు. తప్పుగా ఉపయోగిస్తే తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీయవచ్చు. చిన్నారులకు ఉపశమనం కలిగించే సులభమైన చిట్కాల గురించి తెలుసుకోవాలంటే ఆర్టికల్లోకి వెళ్లండి.
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. 13 రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందేందుకు రోజూ 7 వేల అడుగులు నడిచిన వారిలో క్యాన్సర్ ప్రమాదం ఏకంగా 11 శాతం తగ్గింది. 9 వేల అడుగులు నడిచిన వారిలో ఈ శాతం 16కి చేరినట్లు అధ్యయనంలో తేలింది.
దక్షిణ భారత అల్పాహార వంటకం, ఇందులో రవ్వను సాధారణ నీటికి బదులుగా మసాలా రసంలో వండుతారు. ఘాటైన, తేలికైన మరియు సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ ఉప్మా వేరియంట్ కొబ్బరి చట్నీ, ఊరగాయ లేదా నెయ్యితో తింటే రుచి మరింత పెరుగుతుంది.
భాగస్వాములు ప్రతిరోజూ ఒకరికొకరు చేసే చిన్న చిన్న పనులే బంధంలో నిజమైన అద్భుతాన్ని సృష్టిస్తాయి. ఊహించని కౌగిలింత, కృతజ్ఞత చెప్పడం, కలిసి నవ్వుకోవడం వంటి అలవాట్లే బంధాన్ని సజీవంగా, బలంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎక్కువ పండ్లు, కూరగాయలతోపాటు యాపిల్స్, ద్రాక్ష, అవకాడో, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ పండ్లను తింటే గుండె ఆరోగ్యంతోపాటు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
వాట్సాప్‌కు పోటీగా జోహో సంస్థ అరట్టై అనే స్వదేశీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత శుక్రవారం గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ డౌన్లోడ్లు 75 లక్షలు ఉండేది. ఇప్పుడు కోటీ దాటింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే దేశ ప్రధానమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.