Aishwarya Rajesh: అబ్బా..! చీరలో కూడా ఇంత ట్రెండీగా.. ఐశ్వర్య అందానికి ఫిదా
యంగ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. సాంప్రదాయ వస్త్రాలంకారణలో ఐశ్వర్య లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
యంగ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. సాంప్రదాయ వస్త్రాలంకారణలో ఐశ్వర్య లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
సంధ్య థియేటర్ వివాదంలో అల్లు అర్జున్ ను గట్టెక్కించేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. బన్నీ ఇంటిపై దాడి జరిగిన అనంతరం అల్లు అరవింద్ చిరంజీవితో మాట్లాడారని.. దీంతో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఈ గొడవను సర్దుమణిగేలా చేయనున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ 'పుష్ప' గురించి గతంలో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. తగ్గేదెలా అని ఒక హరిశ్చంద్రుడు లాంటి వారు అనాలి.. అంతేకాని ఒక స్మగ్లర్ అనడమేంటి! అంటూ ఆ వీడియోలో గరికపాటి మండిపడ్డారు.
'దర్శకుడు బాబీ.. 'డాకు మహారాజ్' సినిమాను 'వాల్తేరు వీరయ్య' సినిమా కంటే బాగా తీశారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదని సంచలనస్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తాజా ప్రెస్ మీట్లో వెల్లడించారు.ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఎలాగైనా తారక్ ను ఒప్పించి ఈ ఈవెంట్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడి చేసింది రేవంత్ రెడ్డి అనుచరులనని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాడి చేసిన వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ముద్దాయిప్రెస్ మీట్ పెట్టి పోలీసులను అవమానించారని మండిపడుతోంది. నేషనల్ అవార్డు విన్నర్‌కు సీఎం పేరు గుర్తులేదా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ బాలయ్య అన్‌స్టాపబుల్ కి గెస్ట్ గా వచ్చారు. నేడు వెంకిమామ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. షూట్ లో తీసిన ఫోటోలను ఆహా టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సంధ్య థియేటర్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ తరుణంలో నటి పూనమ్ కౌర్ బన్నీని పొగుడుతూ ట్వీట్ చేసింది. పుష్ప2 సినిమా ఇప్పుడే చూశానంది. గంగమ్మ జాతర ఎపిసోడ్ అద్భుతంగా ఉందని.. అందులో అల్లు అర్జున్‌ని మించిన ప్రతిభను ఊహించలేమని ప్రశంసించింది.