ఐశ్వర్య తెలుగులో డియర్ కామ్రేడ్, టక్ జగదీశ్, కౌసల్య కృష్ణమూర్తి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credits: Aishwarya Rajesh/ Instagram
తన సింప్లిసిటీ, నటన, అభినయంతో గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్లుగా మారిపోయింది. Image Credits: Aishwarya Rajesh/ Instagram
ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నెట్టింట తన అందాలతో ఆకట్టుకుంటుంది. Image Credits: Aishwarya Rajesh/ Instagram
తాజాగా ఐశ్వర్య పేస్టల్ బ్లూ శారీలో ఐశ్వర్య షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: Aishwarya Rajesh/ Instagram
ఈ ఫొటోల్లో ఐశ్వర్య స్టన్నింగ్ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. Image Credits: Aishwarya Rajesh/ Instagram
సాంప్రదాయ చీరకు స్లీవ్ లెస్ బ్లౌజ్ జోడించి లుక్ స్టైలిష్ గా కనిపించేలా చేసింది. Image Credits: Aishwarya Rajesh/ Instagram
పెద్ద చెవి బుట్టలు, లేయర్డ్ నెక్ సెట్ ఐశ్వర్య అందాన్ని మరింత పెంచాయి. Image Credits: Aishwarya Rajesh/ Instagram