IT Raids: దిల్ రాజు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.