Sonam Raghu Vamsi: భర్త హత్యకు 20 లక్షల సుపారీ..తానే స్వయంగా డెడ్ బాడీని తోసేసిన సోనమ్
రాజా రఘవంశీ హత్య కేసులో సంలచన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం ప్లాన్ కు భార్య సోనమ్ కారణమని మేఘాలయా పోలీసులు తేల్చారు. భర్త హత్యకు 20 లక్షల సుపారీ ఇవ్వడమే కాకుండా..డెడ్ బాడీని తానే స్వయంగా లోయలోకి తోసిందని చెప్పారు.