Crime: తల్లిని చంపేందుకే లవ్ ట్రాక్.. జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు?
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అంజలిని చంపేందుకే శివ అనే యువకుడితో పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది.
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అంజలిని చంపేందుకే శివ అనే యువకుడితో పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది.
నంద్యాలలో హత్యకు గురైన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు నెలకొంటున్నాయి. ఈ హత్యకేసులో ప్రధాన కుట్రదారుడు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు తేజేశ్వర్‌తో పాటు తన భార్యను కూడా చంపాలని నిర్ణయించుకున్నాడనే విషయం వెలుగు చూసింది.
విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ చేసుకుని మెసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లి కూతురు నీలిమపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే 12 పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. అయితే తాను ఎవరిని మోసం చేశానో నిరూపించాలని నీలిమా డిమాండ్ చేస్తోంది.
పెళ్లయిన నెల రోజులకే భార్య తన తల్లితో పాటు తల్లితో సంబంధం ఉన్న ఓ బ్యాంక్ మేనేజర్‌తో కలిసి భర్తను హత్య చేయించింది. సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. బ్యాంక్ మేనేజర్ తో కూతురు కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది.
5ఏళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లా వెలుగోడులో చోటుచేసుకుంది. ఆ బాలిక ఆడుకుంటుండగా ఆ బాలుడు గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు బాలుడిపై పోక్సో కేసు నమోదుచేశారు.
పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానిస్తున్నారు. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాణ్యంలో హత్యకు గురయ్యాడు.
యూపీలోని దారుణం జరిగింది. 22 ఏళ్ల నర్సుపై అంబులెన్స్ డ్రైవర్ రోహిత్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెను కొట్టి నేలపైకి తోసేశాడు. దుస్తుల్లో చేయిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అరవడంతో అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ముస్కాన్ అనే మహిళ ప్రియుణ్ని పెళ్లాడేందుకు రసగుల్లాలో విషం కలిపి కన్నబిడ్డలను చంపేసింది. పిల్లలను తాను పోషించలేనని ప్రేమికుడు జునైద్ చెప్పడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది.