Telangana Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది!
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్‌నాయక్ దారుణ హత్యకు గురైయ్యాడు.జేసీబీ, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత బావమరిది నరేశ్ నాయక్ నే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.