BIGG BOSS 19: బిగ్ బాస్ లోకి మహా కుంభ్మేళా బ్యూటీ..హౌస్ ను అల్లాడిస్తుందా?
ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్, మహా కుంభ్మేళాతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన తాన్యా మిట్టల్ హిందీ బిగ్ బాస్ 19 రియాలిటీ షోలోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్లో తాన్యా మిట్టల్ మూడో కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.