COOLIE: 'కూలీ' మూవీ చూసి రజినీకాంత్ వైఫ్ షాకింగ్ రియాక్షన్!
సూపర్ స్టార్ రజినీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కూలీ' మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రీమియర్ షో వీక్షించిన రజినీకాంత్ భార్య మూవీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.