Flight Accident: ఘోర విమాన ప్రమాదం.. 20 మంది మృతి
సౌత్ సుడాన్లో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటినట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన కాసేపటికి సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.