నేను కొడితే మాములుగా ఉండదు.. కాస్కో రేవంత్ : KCR
మాజీ CM KCR ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ BRS కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమైయ్యారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని మండిపడ్డారు. కాంగ్రెస్ విమర్శలకు KCR.. నేను కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.