Supreme Court: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే
చట్టబద్ధంగా మొదటి పెళ్లి రద్దు కాకముందే రెండో పెళ్లి చేసుకున్న మహిళకు భర్త విడాకులు ఇస్తే ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.పూర్తి వివరాలు ఈ కథనంలో..