UPSC: సివిల్స్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న ఈ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2025) హాల్టికెట్లు రిలీజయ్యాయి. జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం సాయంత్రం టెట్ హాల్టికెట్లను విడుదల చేశారు.
ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుక వివాదంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎంత ప్రముఖులైనా సరే నిబంధనలను పాఠించకపోతే.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
హైదరాబాద్ BRK భవన్లో KCR కాళేశ్వరం విచారణ ముగిసింది. జస్టిస్ ఘోష్ కమిషన్.. కేసీఆర్ని 50నిమిషాలు ప్రశ్నించింది. చైర్మన్ PC ఘోష్ దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్తో ప్రమాణం చేయించారు. తర్వాత కమిషన్ అడిగన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు వివరించారు.
కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, అభిమానులు BRK భవన్కు దండులా తరలిరావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించింది. నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో గోపీనాథ్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత అజహరుద్దీన్, నవీన్ యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లుగా దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేపు బిగ్ డే. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. కేసీఆర్ ను విచారిస్తే దాదాపుగా విచారణ పూర్తి అవుతుంది.
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై కీలక అప్డేట్ వచ్చింది. జులై మొదటివారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆగస్టు 14లోపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.