CM Revanth Reddy : మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన పిలుపు!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మద్యం దుకాణాలపై రాజగోపాల్ తన నియోజకవర్గంలో కొత్త రూల్ తీసుకొచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో (అక్టోబర్ 21) ముగియనుంది.ఈ కీలకమైన ఉప ఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామపత్రాలను దాఖలు చేసేందుకు ఈరోజు చివరి అవకాశం ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ కాంపెయినర్ గా నియమిస్తూ ఎన్నికల అధికారికి అఫీషియల్ నోట్ ను పంపించారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
తెలంగాణలో రాగాల మూడు నాలుగు రోజుల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు తెలిపింది.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ మండలం మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.