YS Jagan: జగన్ కు బిగ్ షాక్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులను ఇకపై రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.