LRS Discount : ‘ఎల్ఆర్ఎస్’ రాయితీ గడువు పెంపు ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) లో 25% రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ సడలింపు కారణంగా వేలాది మంది దరఖాస్తుదారులు తక్కువ వ్యయంతో తమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం పొందారు.