Ramzan Holidays : ప్రభుత్వం గుడ్ న్యూస్...వారికి మూడు రోజులు సెలవు
రంజాన్ పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు పవిత్ర పండగ అయినా రంజాన్ నేపథ్యంలో సర్కార్ రెండు రోజులు సెలవులు ప్రకటించింది. మార్చ్ 31న ఈదుల్ ఫితర్ (రంజాన్) తోపాటు.. తరువాతి రోజైన ఏప్రిల్ 1న కూడా సెలవు దినంగా ప్రకటించింది.