Latest News In Telugu Ration Cards : కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్.. రూల్స్ ఇవేనా?! తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి సిద్ధమైంది. అర్హులైన వారికే రేషన్ కార్డు ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 500కే గ్యాస్ సిలిండర్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ హామీ అమలుపై కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 100 రోజుల్లోనే అమలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈమేరకు సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాలశాఖ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వం 9 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్,హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధాగుప్త, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా శ్రీజ, సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి.గౌతమి, జనగామ అడిషన్ కలెక్టర్‌గా పర్మార్ పింకేష్‌కుమార్ ను నియమించింది. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HMDA: హెచ్ఎండిఏలో బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి హెచ్ఎండిఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందన్నారు. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ ప్రభుత్వ విప్ల నియామకం.. అందరూ కొత్త ఎమ్మెల్యేలే..! తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నలుగురు ప్రభుత్వ విప్‌లను నియమించింది. ఎమ్మెల్యేలు రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లను విప్‌లుగా నియమించారు. వీరంతా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే కావడం విశేషం. By Shiva.K 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. అదేంటంటే.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది. ఈ మేరకు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీస్ శాఖ గన్మెన్లను వెనక్కి పిలిచింది. By Shiva.K 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSGENCO: టీఎస్ జెన్కో పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.. టీఎస్ జెన్కో ఎగ్జామ్ వాయిదా పడింది. డిసెంబర్ 17 జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పరీక్ష రోజునే మరికొన్ని పరీక్షలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామంది. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్ నియామకాలు రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత.. ప్రభుత్వ కీలక నిర్ణయం తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నిటినీ ఎత్తివేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీచేసింది. By Naren Kumar 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn