Hyderabad : బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదని.. హైదరాబాద్ డాక్టర్ సూసైడ్!
పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్దాడు. ఈ ఘటన హైదరాబాద్ లోచోటుచేసుకుంది. పురోహిత్ కిషోర్(34) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు.