Hyderabad Crime: యూ బెగ్గర్ అని పిలిచేవాడు...అందుకే చంపేశా!
వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సొంత మనవడే ఆయనను హత్య చేశాడు. తాత సొంతమనిషిలా చూడకుండా అవమానించడం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు.