TG Crime: భార్య వివాహేతర సంబంధం.. ఆత్మహత్య చేసుకున్న భర్త
భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణం తీసింది. భార్య వివాహేతర సంబంధం తనకు అవమానంగా భావించిన భర్త ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో చోటు చేసుకుంది.