BIG BREAKING : కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా..ఎందుకో తెలుసా?
కాంగ్రెస్ కార్యకర్తలకు బిగ్ అలెర్ట్.. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించాలని అనుకున్న బీసీ మహా గర్జన పేరిట బహిరంగ సభను కాంగ్రెస్ వాయిదా వేసింది. భారీ వర్ష సూచన కారణంగా ఈ సభను వాయిదా వేసినట్లుదా పీసీసీ వెల్లడించింది.