TG Cabinet Meet: తెలంగాణ కేబినెట్ మీటింగ్లో 10 కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ సోమవారం సమావేశమైంది. అందులో పది కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. అందులో భాగంగా ఈరోజు సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహించనుంది ప్రభుత్వం.