Telangana Assembly Winter Sessions: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..వాడీవేడిగా చర్చలు
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు గతం కంటే వాడీవేడిగా సాగుతాయని తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా ప్రధానంగా నీటివాటాల కేటాయింపు అంశం మీద చర్చకు అధికార, ప్రతిపక్షపార్టీలు సిద్ధమయ్యాయి.
29 నుంచి అసెంబ్లీ...కృష్ణా, గోదావరి జలాలపై వాడివేడిగా చర్చ
కృష్ణా, గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని సీఎం రేవంత్రెడ్డి యోచిస్తున్నారు.
Telangana Assembly : హరీష్ రావు సిగ్గుండాలి నీకు.. మంత్రి ఉత్తమ్ ఫైర్ !
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే సిగ్గులేకుండా హరీష్ రావు అసెంబ్లీలో నవ్వుకుంటూ ఉంటున్నాడని మంత్రి ఉత్తమ్ అన్నారు.
Telangana Assembly: అసెంబ్లీలో కీలక బిల్లు ఆమోదం.. BCలకు 42% రిజర్వేషన్లు సులభం
తెలంగాణ అసెంబ్లీ ఆదివారం మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు అమోదం తెలిపింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. పంచాయతీ రాజ్ శాఖలో బీసీలక 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మున్సిపల్ చట్టసవరణ చేశారు.
BIG BREAKING: కల్వకుంట్ల కాదు, కలవకుండా చేసి ఫ్యామిలీ.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలనం
సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేదుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తున్నారు. ఆరు నూరైనా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేశారు.
KCR : అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాలి..కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. రాకపోతే కాళేశ్వరంలో తప్పులు జరిగినట్లు ఆయన ఒప్పుకున్నట్లే అని స్పష్టం చేశారు.
Harish Rao: బారీకేడ్లు దూకిన హరీశ్ రావు.. BRS ఎమ్మెల్యేల మెరుపు ధర్న
అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెరుపు ధర్నకు దిగారు. BRS నేత హరీశ్ రావు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. యూరియా కొరత తీర్చాలంటూ నినాదాలు చేస్తూ సచివాలయం వద్దకు చేరుకున్నారు.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_library/vi/UOtjdWiRD9Y/hqdefault-889254.jpg)
/rtv/media/media_files/2025/03/11/ir2DYSRnkbX4kXZ72pNS.jpg)
/rtv/media/media_files/2025/08/31/harish-rao-2025-08-31-18-45-20.jpg)
/rtv/media/media_files/2025/03/11/rlnGkI323QJAXFLGnIuN.webp)
/rtv/media/media_files/2025/02/04/zAfGtH6AeBuLmxMFUQSv.jpg)
/rtv/media/media_files/2025/08/30/kcr-should-come-to-the-assembly-2025-08-30-16-53-21.jpg)
/rtv/media/media_files/2025/08/30/brs-leaders-stage-protest-2025-08-30-14-09-49.jpg)
/rtv/media/media_files/2025/08/30/ts-assembly-2025-08-30-07-38-44.jpeg)