Latest News In Telugu Telangana Assembly Sessions: సీఎం రేవంత్, మంత్రులను.. హరీష్‌రావు ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు : కేటీఆర్ ఈరోజు జరిగిన అసెంబ్లీలో మంత్రి హరీష్‌రావు.. సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినేట్ మంత్రులందరినీ ఒంటిచెత్తో ఎదుర్కొని సత్తా చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్‌లో తెలిపారు. రేపు జరగబోయే ఛలో నల్గొండ సభకు ఓ ఫర్ఫెక్ట్ టోన్‌ను చూపించారు. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 'హరీష్.. మా పార్టీలోకి రా.. ఆ శాఖ అప్పగిస్తాం': కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి 'హరీశ్‌రావు.. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ' అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్లో హరీష్‌రావుకు ప్రయోజనం లేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దేవదాయశాఖ అప్పగిస్తామన్నారు. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: కృష్ణా ప్రాజెక్టులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి VS హరీశ్‌రావు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ విజయమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లాకు మోసం చేసినందుకే ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Vs Harish: హరీశ్ పచ్చి అబద్ధాల కోరు.. దొంగ బుద్ది మార్చుకోవాలి: సీఎం రేవంత్ ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీశ్ పచ్చి అబద్ధాలు చెబుతారంటూ రేవంత్ ఆరోపించారు. దీంతో తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని హరీశ్ సెటైర్ వేశారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్ అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన మహానుభావుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదు'అన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్.. తొలి ప్రసంగంపై ఉత్కంఠ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు రానున్నారు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండు రోజులు రాలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: బీఆర్ఎస్.. బీజేపీకి సపోర్ట్ చేసింది.. అసెంబ్లీలో రేవంత్ ఫైర్ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేంద్రం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలిపిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో విమర్శించారు. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయం కూడా ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి చెప్పారని అన్నారు. కేసీఆర్.. పార్టీ నేతలకు కొన్ని విషయాలు చెప్పరని ఎద్దేవా చేశారు. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad :అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఉత్కంఠ.. ఆటోల్లో బయలుదేరిన ఎమ్మెల్యేలు!! తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. మొదటి రోజు సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన రెండో రోజు కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: అసెంబ్లీలో కేసీఆర్ గది మార్పు.. బీఆర్ఎస్ నేతలు సీరియస్ అసెంబ్లీలో కేసీఆర్ గది మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాబీలో BJLP కార్యాలయం పక్కన LOP రూమ్‌ను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు అసంతృత్తి వ్యక్తం చేశారు. స్పీకర్‌ను కలిసి పాత రూమ్‌నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn