Lava Shark: లావా కొత్త సిరీస్ ఎంట్రీ.. షేక్ చేస్తున్న షార్క్-కేవలం రూ.6,999లకే!
టెక్ బ్రాండ్ లావా న్యూ షార్క్ సిరీస్ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే లావా షార్క్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీనిని కేవలం రూ.6,999లకే భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ను లావా రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.