July Smartphones: ఇది కదా జాతరంటే.. ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి బ్రదర్!
జూలైలో పలు ఫోన్లు లాంచ్ కానున్నాయి. నథింగ్, శాంసంగ్, వన్ప్లస్ నుంచి కొత్త మొబైల్స్ భారత మార్కెట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3, వన్ప్లస్ నార్డ్ 5, వన్ప్లస్ నార్డ్ సీఈ 5, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 రానున్నాయి.