Vivo Y19e: అస్సలు ఊహించలేరు.. వివో కొత్త ఫోన్ లాంచ్- కేవలం రూ.7,999లకే!
వివో వై 19ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో లాంచ్ అయింది. 4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. మెజెస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, రిటైల్ షాప్‌లలో సేల్కు అందుబాటులో ఉంది.