Laptop Offers: అరే భయ్యా ఆఫర్లు అదిరిపోయాయ్.. అమెజాన్ కొత్త సేల్‌లో ఈ 5 ల్యాప్‌టాప్‌లు వెరీ చీప్!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై 44% భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ASUS Vivobook 15 రూ. 32990, HP 15s రూ.34990, Dell Vostro రూ.31990, Lenovo IdeaPad 3 రూ. 32999, Acer Aspire Lite రూ. 32990కి కొనుక్కోవచ్చు. ఇవన్నీ రూ.50వేలకు పైగా ధర కలిగినవి.