iQOO 13 Series: ఐక్యూ అదరగొట్టేసింది.. 13 సిరీస్ నుంచి కొత్త కలర్ వచ్చేస్తుంది
iQOO జూలై 12న iQOO 13 సిరీస్‌లో కొత్త కలర్లో స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను లాంచ్ చేయబోతుంది. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. 12GB/256 GB వేరియంట్ ధర రూ. 54,999గా ఉంది. 16GB/512GB ధర రూ. 59,999గా ఉంటుంది. దీనిపై రూ.2000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.