No Phones In Classrooms : మొబైల్స్ వాడుతున్నారా? ఇకమీదట వారికి అనుమతి లేదు..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకునేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో ఫోన్లు వాడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డీఈఓలకు ప్రభుత్వం సూచించింది.