Viral Crime: పొద్దంతా స్కూల్లో రాత్రి ఇంట్లో.. మైనర్ విద్యార్థితో లేడీ టీచర్ జంప్!
గుజరాత్లో దారుణం జరిగింది. 23 ఏళ్ల లేడీ టీచర్ 6వ తరగతి విద్యార్థితో లేచిపోయింది. నాలుగు రాష్ట్రాలు దాటిన వీరిని రాజస్థాన్ సరిహద్దులో పోలీసులు పట్టుకున్నారు. అయితే వీరిది లైంగిక సంబంధమా? కిడ్నాప్ చేసిందా అనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు.