Rajasthan Teacher : పరీక్ష ఆపించి విద్యార్థితో కోడ్ని కోయించాడు.. టీచర్ సస్పెండ్!
పరీక్ష రాస్తున్న ఓ స్టూడెంట్ ను మధ్యలోనే ఆపించిన ఓ టీచర్ అతనితో కోడిని కోయించి, స్కీన్ తీయించి, శుభ్రంగా కట్ చేయించి ఇంటికి పంపించాడు. ఇది కాస్త గ్రామస్థులకు తెలియడంతో అతనిపై విద్యాశాఖ అధికారులుకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ ను సస్పెండ్ చేశారు.