చెప్పినమాట వినట్లేదని ఎంపీని సస్పెండ్ చేసిన బీఎస్పీ
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా తెలిపారు.