YCP Jagan : సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. 24 మంది సస్పెండ్! టీడీపీలో చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు. నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితోపాటు 22 మంది కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. By srinivas 05 Jul 2024 in తిరుపతి రాజకీయాలు New Update షేర్ చేయండి Chittoor : వైసీపీ (YCP) నుంచి టీడీపీ (TDP) లోకి చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితోపాటు 22 మంది కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.\ Also Read : అలా జరిగివుంటే వన్డే వరల్డ్ కప్ కూడా మనమే కొట్టే వాళ్ళం భయ్యా.. ఇండియన్ ఫ్యాన్స్! #ap-tdp #suspended #chittoor #ycp-corporators మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి