India vs Oman: ఒమన్‌తో మ్యాచ్.. టీమిండియా బ్యాటింగ్
ఆసియా కప్ 2025లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ మొదలైంది. పసికూన ఒమన్ తో టీమిండియా మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియా, ఒమన్ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.